తెలంగాణ

⚡ఇంట‌ర్మిడియెట్ విద్యార్ధుల‌కు గుడ్ న్యూస్

By VNS

ఇంటర్‌ విద్యార్థులకు (Inter Students) గుడ్‌న్యూస్‌. వార్షిక పరీక్షలకు హాజరయ్యే వారికి ఉన్న నిమిషం నిబంధనను ఇంటర్‌ బోర్డు సడలించింది. ఆలస్యంగా వచ్చే వారిని కూడా పరీక్షకు అనుమతించాలని కీలక నిర్ణయం తీసుకుంది. అయితే నిర్దిష్ట కారణాలతో పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా చేరుకునే వారిని 5 నిమిషాల గ్రేస్‌ పీరియడ్‌తో అనుమతించాలని ఇంటర్‌ బోర్డు సూచించింది

...

Read Full Story