state

⚡జయ జయహే తెలంగాణ ఫైనల్ లిరిక్స్ వైరల్

By Hazarath Reddy

జయ జయహే తెలంగాణ ఫైనల్ పాట లిరిక్స్ వచ్చేశాయి. ఒరిజినల్ పాటలోని కాకతీయ కళా ప్రభలు, చార్మినార్, సింగరేణి ప్రస్తావన లేకుండా కొత్త వెర్షన్ సాంగ్ వచ్చింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉర్రూతలూగించిన అందెశ్రీ గీతం ‘జయ జయహే తెలంగాణ’ స్వరాలకు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తుది మెరుగులు దిద్దుతున్నారు.

...

Read Full Story