తెలంగాణ

⚡తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణ స్వీకారం

By Hazarath Reddy

తెలంగాణ హైకోర్టు(High Court) కొత్త సీజే‌(CJ)గా జస్టిస్ ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ తమిళిసై(Governer Tamilsie) ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి కేసీఆర్ హాజరయ్యారు. ఇప్పటివరకు సీజేగా ఉన్న సతీశ్‌చంద్ర శర్మ.. ఢిల్లీకి బదిలీ అయ్యారు.

...

Read Full Story