తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ కాళేశ్వరం అంశం తెరపైకి వచ్చింది. శుక్రవారం(రేపటి) నుండి బహిరంగ విచారణ చేపట్టనుంది కమిషన్. విచారణలో భాగంగా కమిషన్ ముందుకు రానున్నారు ఏడుగురు సీఈ స్థాయి ఇంజనీర్లు. అలాగే రీసెర్చ్ ఇంజనీర్లు, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు కూడా విచారణకు రానున్నారు.
...