బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మనుమడు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కుమారుడు హిమాన్షు (Himanshu) వివిధ రంగాల్లో తనకు ఉన్న ప్రతిభను ఇప్పటికే చాటుకున్నాడు. అప్పుడప్పుడు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న హిమాన్షు.. గత ఏడాది ఓ ఇంగ్లీష్ సాంగ్ (Golden Hour) ఆలపించి అందర్నీ మెప్పించాడు.
...