తెలంగాణ

⚡తెలంగాణ మందుబాబులకు షాక్, మద్యం ధరలను పెంచుతూ సడెన్ షాక్

By Naresh. VNS

మందుబాబులకు షాకిచ్చింది తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt.). గురువారం నుంచి మద్యం ధరలు (Liquor Price) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 19 నుంచి పెరిగిన మద్యం ధరలు అమలవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. పెరిగిన ధరలను ప్రకటించారు. బుధవారం మద్యం అమ్మకాల తర్వాత వైన్ షాపులను (Wine Shops) ఎక్సైజ్ శాఖ (Exice) సీజ్ చేస్తుంది.

...

Read Full Story