⚡తిరిగి వనంలోకి దేవతలు ముగిసిన మేడారం జాతర వేడుకలు
By sajaya
గత నాలుగు రోజుల పాటు అంగరంగ వైభంగా జరిగిన సమ్మక్క సారలమ్మ జాతర నేటితో ముగిసింది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం జాతరగా పేరొందిన నాలుగు రోజుల సమ్మక్క-సారలమ్మ జాతర శనివారంతో ముగిసిపోయింది.