తెలంగాణ

⚡మిస్ తెలంగాణ 2018 యువతి ఆత్మహత్యాయత్నం

By Hazarath Reddy

హైదరాబాద్ నగరంలోని హిమాయత్‌నగర్‌లో నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆత్మహత్యకు (hasini attempt suicide) యత్నించిన యువతిని పోలీసులు కాపాడారు. హిమాయత్‌నగర్‌లో ఓ యువతి తన ఇంట్లో ఆత్మహత్యాయత్నం చేసింది.

...

Read Full Story