తెలంగాణ

⚡ఒక్క ముద్దిస్తే రూ. 25 వేలు ఇస్తా : డాక్టర్‌పై పేషెంట్ వేధింపులు

By Hazarath Reddy

తెలంగాణలో దారుణ ఘటన చోటు (Moinabad Shocker) చేసుకుంది. ఆర్‌ఎంపీ వైద్యురాలితో అసభ్యకరంగా ప్రవర్తించడంతోపాటు లైంగికంగా వేధించిన ఓ వ్యక్తిపై నిర్భయ కేసుతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదైన ఘటన (Patient Sexual Harassment on RMP Woman Doctor) రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలంలో చోటుచేసుకున్నది.

...

Read Full Story