మదాపూర్ డ్రగ్స్ కేసులో సినీ నటుడు నవదీప్ (Navadeep) శనివారం నార్కోటిక్ బ్యూరో ఎదుట హాజరయ్యాడు. దాదాపు అధికారులు ఆరుగంటల పాటు విచారించారు. విచారణ అనంతరం నవదీప్ మీడియాతో మాట్లాడారు. నార్కోటిక్స్ బ్యూరో అధికారులు డ్రగ్స్ కేసులో విచారించారించరని తెలిపారు.
...