తెలంగాణ

⚡కాలేజీ హాస్టల్లో గొడవ, బిల్డింగ్‌పై నుంచి తోసేయడంతో విద్యార్థి మృతి

By Hazarath Reddy

తెలంగాణలో వరంగల్ జిల్లా నర్సంపేటలో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థుల మధ్య చోటు చేసుకున్న గొడవ ​(Clash between hostel students) కాస్త ముదిరి ఒకరి ప్రాణం తీసింది. గొడవలో రెండో అంతస్తు నుంచి విద్యార్థిని తోసేయడంతో అతను మృతి ( death of 18-year-old) చెందాడు.

...

Read Full Story