By Hazarath Reddy
దేశాన్ని రక్షించడంలో హైదరాబాద్ అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు గచ్చిబౌలి స్టేడియంలో ఇవాళ(శుక్రవారం) కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో కలిసిన నేషనల్ సైన్స్ డే ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు.
...