తెలంగాణ

⚡తెలంగాణలో పాస్‌పోర్టు సేవలు నిలిపివేత

By Hazarath Reddy

తెలంగాణలో ఈ నెల 12వ తేదీ నుంచి విధించిన లాక్‌డౌన్‌ (TS Lockdown) కారణంగా అన్ని రకాల పాస్‌పోర్టు సేవలను నిలిపివేశారు. ఈ మేరకు హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య ఓ ప్రకటనలో తెలిపారు.

...

Read Full Story