state

⚡ఎస్‌ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌ రావు పాస్‌ పోర్టు రద్దు

By Rudra

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడు, స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ) మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌ రావు, మరో నిందితుడు అరువెల శ్రవణ్‌ రావుల పాస్‌ పోర్టులను పాస్‌పోర్టు అథారిటీ రద్దు చేసింది.

...

Read Full Story