: ప్రధాని మోదీ (Modi) తెలంగాణ పర్యటన రాజకీయ ఆసక్తిని రేపుతోంది. ఆయన ISB కాన్వకేషన్‌లో (ISB Convocation) పాల్గొనడానికి ఈనెల 26న ఉదయం హైదరాబాద్ రానున్నారు. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని వర్చువల్‌గా ప్రారంభిస్తారు. ఇవి రెగ్యులర్‌గా జరిగే అభివృద్ధి కార్యక్రమాలే అయినా తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదాలు నడుస్తున్న సమయంలో ప్రధాని మోదీ పర్యటన రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.
...