తెలంగాణ

⚡మాజీ ఎమ్మెల్యే చింతమనేనిపై మరో కేసు? కోడిపందాలు నిర్వహిస్తుండగా పోలీసుల మెరుపు దాడి

By Naresh. VNS

పోలీసుల రాకను గమనించిన పలువురు చెట్ల పొదలు దూరి పరారయ్యారు. వీరిలో ఏపీలోని దెంద‌లూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయ‌కుడు(TDP Leader) చింత‌మ‌నేని (Chinthamaneni prabhakar)ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో రూ.13,12,140 స్వాధీనం చేసుకున్నారు.

...

Read Full Story