state

⚡ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డికి సారీ చెప్పిన రేవంత్ రెడ్డి,

By Krishna

రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో పాలిటిక్స్ గరంగరంగా మారాయి. ముఖ్యంగా మొదట రేవంత్ రెడ్డి.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మాట్లాడారు. అయితే ఆయన ఒక్క రాజగోపాల్ రెడ్డిని మాత్రమే ప్రస్తావించకుండా వెంకట్ రెడ్డి పేరు కూడా వచ్చేలా పరోక్షవ్యాఖ్యలు చేశారు. దీంతో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

...

Read Full Story