తెలంగాణ

⚡ఆ ఎస్‌ఐ అర్థరాత్రి అడవిలో నాపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు

By Hazarath Reddy

తెలంగాణలో మహబూబాబాద్‌ జిల్లాలో ఓ మహిళా ట్రైనీ ఎస్‌ఐపై లైంగిక వేధింపులు (Sexual Harassment On Trainee SI) కలకలం రేపాయి. జిల్లాలోని మరిపెడ పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్న ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి తనపై అత్యాచారయత్నానికి (Sexual Harassment) పాల్పడ్డారంటూ మహిళా శిక్షణ ఎస్‌ఐ వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌కు(Warangal CP) ఫిర్యాదు చేశారు

...

Read Full Story