తెలంగాణ

⚡క్రికెట్ ఆడుతూ కుప్పకూలిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

By Hazarath Reddy

బుధవారం హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ క్రికెట్ ఆడుతూ కుప్పకూలి మృతి చెందాడు.ఈ ఘటన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.గుజరాత్‌కు చెందిన తుషార్ సన్ సిటీ ఎస్‌బీఐ గ్రౌండ్స్‌లో క్రికెట్ ఆడుతూ కుప్పకూలిపోయాడు.

...

Read Full Story