state

⚡ఖమ్మం శ్రీ చైతన్య కాలేజీలో విషాదం

By Rudra

విజ్ఞాన కేంద్రాలుగా విలసిల్లాల్సిన విద్యాలయాలు మృత్యు నిలయాలుగా మారుతున్నాయి. మార్కుల కోసం తల్లిదండ్రుల ఒత్తిడిని తట్టుకోలేక, స్కూల్స్ లో పెట్టే స్కోర్ టార్గెట్లు తాళలేక ఎంతో మంది విద్యార్థులు తమ ప్రాణాలను బలితీసుకుంటున్నారు.

...

Read Full Story