తెలంగాణ

⚡తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజేలు

By Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజేలను (New CJs to AP, TS HCs) సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు సిఫార్సులను పంపింది. తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రాను (Prashant Kumar Mishra) నియమించాలని సూచించింది.

...

Read Full Story