సీఎం కేసీఆర్ (CM KCR) అడిగిన ప్రశ్నల్లో ఒక్కదానికీ ప్రధాని మోదీ(PM Modi) జవాబు చెప్పలేదని, అసలు తమకు జవాబుదారీతనమే లేదని నిరూపించుకున్నారని రాష్ట్ర ఆర్థిక మంత్రి టీ హరీశ్ రావు (Harish rao) మండి పడ్డారు. కల్లబొల్లి కబుర్లు, జుమ్లా మాటలు తప్ప విధానమేదీ లేదని తేల్చేశారని #ModiMustAnswer అనే పేరుతో ప్రధాని మోదీపై (Fire on Modi) మండి పడ్డారు.
...