హైదరాబాద్ నగరంలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్లోని అవేర్ గ్లెనెగల్స్ గ్లోబల్ హాస్పిటల్లో ఒక రోగి నుండి 206 కిడ్నీ రాళ్లను (206 Kidney Stones Removed) తొలగించారు. ఈ రాళ్ల వల్ల 56 ఏళ్ల రోగి ఆరు నెలల పాటు ఎడమ నడుము భాగంలో తీవ్రమైన నొప్పితో బాధపడ్డాడు, వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఈ నొప్పి ఇంకా తీవ్రమైంది.
...