తెలంగాణ

⚡పుట్టిన రోజు పేరుతో 12 ఏళ్ళ బాలికను పెళ్లి చేసుకున్న 35 ఏళ్ళ యువకుడు

By Hazarath Reddy

పుట్టిన రోజు వేడుక పేరుతో 35ఏళ్ల వ్యక్తికి 12ఏళ్ల చిన్నారిని ఇచ్చి పెండ్లి చేశారు. అనంతరం పెళ్లి ఇష్టం లేదని చెప్పిబాలిక బంధువుల ఇంటికి వెళ్లిపోయింది. బంధువుల ఇంటికి వెళ్లిన చిన్నారిని పంపించాలని తల్లిదండ్రులు వాగ్వివాదంకు దిగారు.

...

Read Full Story