తెలంగాణ

⚡దాడి ఘటనపై వెంటనే డీజీపీ స్పందించాలని బండి సంజయ్ డిమాండ్

By Hazarath Reddy

జనగామ జిల్లాలోని దేవరుప్పుల ఘటనతో పోలీస్‌ సెక్యూరిటీని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ నిరాకరించారు.భద్రతా సిబ్బందిని ఉపసంహరించుకోవాలని నా భద్రతను తన కార్యకర్తలే చూసుకుంటారని తేల్చి చెప్పారు. బీజేపీ కార్యకర్తల తలల పగలకొడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు.

...

Read Full Story