తెలంగాణ సర్కారుపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ (Bjp Cheif Bandi Sanjay) మరోసారి విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజలే తమకు బాస్‌లు అని బండి సంజయ్ స్పష్టం చేశారు. తెలంగాణ సమాజానికి తమ ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమాధానం చెప్పారని పేర్కొన్నారు
...