తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ నాగర్‌కర్నూల్ జిల్లాలో పర్యటించారు. పలు కార్యాలయాలకు ప్రారంభోత్సవం చేశారు.నాగర్‌కర్నూల్ సమీకృత కలెక్టరేట్, నాగర్‌కర్నూల్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం, నాగర్‌కర్నూల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు సీఎం ప్రారంభోత్సవాలు చేశారు.
...