పార్టీ నేతలకు శిక్షణనిచ్చే సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ పనులను భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) సోమవారం ఇక్కడ ప్రారంభించింది. హైదరాబాద్‌లోని కోకాపేటలో బీఆర్‌ఎస్ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భారత్ భవన్‌కు శంకుస్థాపన చేశారు.
...