⚡సివిల్స్ లో తెలంగాణ వారు సత్తాచాటాలి: సీఎం రేవంత్
By Arun Charagonda
సివిల్స్ ఇంటర్వ్యూలకు సెలక్ట్ అయిన అభ్యర్థులకు రూ. లక్ష ప్రోత్సాహక చెక్కులను అందించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం...వెనుకబడిన బిహార్ నుంచే అత్యధికంగా సివిల్స్ లో రాణిస్తున్నారు అన్నారు.