state

⚡ఇళ్ల స్థలాల విషయంలో ఎవరూ ఆందోళన చెందొద్దు: సీఎం రేవంత్ రెడ్డి

By Arun Charagonda

ఇళ్ల స్థలాల విషయంలో ఎవరూ ఆందోళన చెందొద్దన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ రవీంద్రభారతిలో జే.ఎన్. జే. హెచ్.ఎస్ కు భూమి స్వాధీన పత్రాల అందజేత కార్యక్రమం జరుగగా ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్.. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.లక్ష చెక్కులను పంపిణీ చేశారు. పేట్ బషీరాబాద్ లో 38 ఎకరాల భూమికి సంబంధించి స్వాధీన పత్రాలను సొసైటీకి అందజేశారు సీఎం.

...

Read Full Story