తెలంగాణ

⚡భద్రాచలం వద్ద పెరుగుతున్న నీటిమట్టం

By Hazarath Reddy

తెలంగాణ, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో గోదావరి, ప్రాణహిత నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి ఉధృతి మళ్లీ పెరిగింది. మంగళవారం ఉదయం 8 గంటలకు 38.70 అడుగులుగా ఉన్న గోదావరి నీటిమట్టం బుధవారం ఉదయానికి 50 అడుగులకు (Godavari crosses Nearly 50 feet level ) చేరువైంది.

...

Read Full Story