కరోనావైరస్ రోగులను పీల్చిపిప్పి చేస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల తీరుపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా ధరలు వసూలుచేయకుండా, తెలంగాణ ప్రభుత్వం ధరలను (Telangana govt caps Covid treatment charges) ప్రకటించింది.
...