తెలంగాణ

⚡తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు

By Naresh. VNS

8 వ తేదీ నుంచి ప్రకటించిన సంక్రాంతి సెలవులు (Sankranthi Holidays) నేటితో ముగియనున్నాయి. అయితే రాష్ట్రంలో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో సెలవులు పొడిగించాలని విద్యాశాఖ (Edcuation ministry)కు వైద్యారోగ్య శాఖ సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ(Health ministry) సిఫార్సు మేరకు ఈ నెల 30 వరకు సెలవులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

...

Read Full Story