ఆగస్టు 15వ తేదీ నుంచి 10 లక్షల కొత్త పెన్షన్లను (New pensions)మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 36 లక్షల పెన్షన్లకు అదనంగా కొత్తగా 10 లక్షల పెన్షన్లు ఇవ్వనున్నారు. దీంతో కొత్తవి, పాతవి కలిసి 46 లక్షల పెన్షన్ దారులకు కొత్తకార్డులు అందజేయనున్నారు.
...