తెలంగాణలో కరోనా మహమ్మారి (Corona cases) విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు (positive cases) పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,398 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ముగ్గురు మృతి చెందారు. మరో 1,81 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు (recovery rate) 96.35 శాతంగా ఉంది.
...