తెలంగాణ

⚡తెలంగాణలో కొత్తగా 3,816 పాజిటివ్‌ కేసులు

By Hazarath Reddy

తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 3,816 పాజిటివ్‌ కేసులు (TS Coronavirus Update) నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో మరో 5,892 మంది చికిత్సకు కోలుకున్నారు. 27 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసులు 5,28,823కు పెరిగాయి

...

Read Full Story