తెలంగాణ

⚡తెలంగాణలో కొత్తగా 1197 కోవిడ్ కేసులు నమోదు; బుధవారం నుంచి ఎంఎంటీఎస్ రైళ్ల పరుగులు

By Team Latestly

బుధవారం ఉదయం 7:50 నుంచి లింగంపల్లి నుంచి ఎంఎంటీఎస్ ట్రైన్ ఫలక్ నుమా బయలుదేరుతుంది. కరోనా మహమ్మారి కారణంగా జంట నగరాల్లోని MMTS సేవలను మార్చి 23, 2020 నుండి నిలిపివేశారు.....

...

Read Full Story