తెలంగాణ

⚡రెండేళ్ల నుంచి చెల్లెలిపై అదేపనిగా అత్యాచారం చేసిన అన్న

By Hazarath Reddy

తెలంగాణలో సభ్యసమాజం తలదించుకునే చోటు చేసుకుంది. మృగంగా మారిన ఓ అన్న సొంత చెల్లెలిపైనే అఘాయిత్యానికి (17-Year-Old Boy Rapes) ఒడి గట్టాడు.రెండేండ్లుగా బాలికపై లైంగిక దాడికి పాల్పడగా గర్భం దాల్చడంతో ఈ దాష్టీకం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణం బాచుపల్లి పీఎస్‌ పరిధిలో చోటుచేసుకున్నది.

...

Read Full Story