తెలంగాణ

⚡ప్రేమించలేదని యువతిని దారుణంగా పొడిచిన యువకుడు

By Hazarath Reddy

తెలంగాణలో దారుణం చోటు చేసుకుంది. తనను ప్రేమించడం లేదని ఓ యువకుడు ఉన్మాదిలా (Telangana Shocker) మారాడు. యువతిపై కత్తితో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు.మాట్లాడుకుందామంటూ పిలిచి ఈ ప్రేమోన్మాది కత్తితో (20 year old man stabs girl) ఇష్టం వచ్చినట్లుగా తన పొడిచి కక్ష తీర్చుకున్నాడు.

...

Read Full Story