వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం ఇందూర్ గ్రామంలో గ్రామపంచాయతీ కార్మికుడు వెంకటప్ప విద్యుత్ షాక్ తో మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఎలక్ట్రిషియన్ గ్రామంలోని విద్యుత్ స్తంభాలకు స్ట్రీట్ లైట్స్ అమర్చుతుండంగా ఒక్కసారిగా విద్యుత్ సరఫరా జరగడంతో ప్రాణాలు కోల్పోయాడు
...