తెలంగాణ

⚡వస్తువులు ఆశచూపి 4 రోజుల పాటు బాలికపై అత్యాచారం

By Hazarath Reddy

తెలంగాణ వరంగల్ జిల్లాలో దారుణ ఘటన (Telangana Shocker) చేసుకుంది. ఇంటి పక్కన ఉండే ఓ మైనర్‌ బాలికపై వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడుతూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ సంఘటన హనుమకొండ జిల్లా కేంద్రంలోని పరిమళ కాలనీలో మంగళవారం చోటు చేసుకుంది

...

Read Full Story