తెలంగాణ

⚡ఇంట్లోకి దూరి యువతిని రేప్ చేసిన కామాంధుడు

By Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. బంజారా హిల్స్ లో (Banjara Hills) తన పక్కింట్లో నివాసం ఉంటున్న ఓ యువతిపై కన్నేసిన కామాంధుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై అత్యాచారం చేశాడు. బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

...

Read Full Story