తెలంగాణ

⚡అమెరికాలో ఖమ్మం జిల్లా యువకుడు మృతి

By Hazarath Reddy

తుపాకీ మిస్ ఫైర్ కావడంతో.. అమెరికా వెళ్లిన ఖమ్మం జిల్లా విద్యార్థి సోమవారం మృతి (Telangana Student Dies in US) చెందాడు.ఖమ్మం జిల్లా మధిర పట్టణానికి చెందిన మహంకాళి అఖిల్‌సాయి (Mahankali Akhil Sai) ఎంఎస్‌ చదివేందుకు సంవత్సరం క్రితం అమెరికాలోని అలబామాకు వెళ్లాడు.

...

Read Full Story