తెలంగాణ

⚡ఎమ్మెల్యేలకు ఎర కేసు, స్టేటస్ కో నిరాకరించిన సుప్రీంకోర్టు

By Hazarath Reddy

సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం.. న్యాయవాది విన్నపాన్ని తిరస్కరించింది.స్టే కానీ, స్టేటస్ కో (యథాతథ స్థితి) కానీ ఇవ్వడానికి నిరాకరించింది. ఈ నెల 17న విచారణ జరుపుతామని స్పష్టం చేసింది.ఆ సమయంలోనే అన్ని అంశాలను పరిశీలిస్తామని చెప్పింది.

...

Read Full Story