⚡సహాయ చర్యలు చివరిదశకు చేరుకున్నాయి: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
By Hazarath Reddy
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌ను రెండు రోజుల్లో పూర్తి చేస్తామని భారీ నీటిపారుదలశాఖమంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఎస్‌ఎల్‌బీసీ సహాయ చర్యలను వేగవంతం చేసినట్టు చెప్పారు.