state

⚡హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో వర్షాల జోరు..

By Team Latestly

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఛత్తీస్‌గఢ్‌ మీదుగా తెలంగాణ దిశగా వేగంగా దూసుకొస్తుండటంతో రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీని ప్రభావంతో గడిచిన 20 గంటలుగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి.

...

Read Full Story