state

⚡తెలంగాణలో భారీ వర్షాలు.. నేడు, రేపు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్

By Team Latestly

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దానికి అనుబంధంగా బలపడిన వాతావరణ వ్యవస్థ ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. బంగాళాఖాత వాతావరణ పరిణామాల నేపథ్యంలో గురు, శుక్రవారాల్లో (సెప్టెంబర్ 24, 25) రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD) హెచ్చరించింది.

...

Read Full Story