state

⚡తెలంగాణలో 18 నుంచి 25 వరకు మోస్తరు వానలు

By Hazarath Reddy

తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త అందించింది. వచ్చే పది రోజుల పాటు ఎండ తీవ్రత తగ్గి.. పలు చోట్ల మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక రాష్ట్రంలో పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా వాతావరణం కాస్త చల్లబడింది.

...

Read Full Story