హైదరాబాద్ నుంచి విజయవాడ మార్గంలో ప్రయాణించే వారికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) శుభవార్త చెప్పింది. హైదరాబాద్-విజయవాడ మార్గంలో TSRTC ప్రత్యేక డిస్కౌంట్లను ప్రకటించింది. లహరి-నాన్ AC స్లీపర్-కమ్-సీటర్ మరియు సూపర్ లగ్జరీ సర్వీసులపై 10 శాతం డిస్కౌంట్ అందించబడుతుండగా, రాజధాని AC బస్సులపై 8 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది.
...