state

⚡బాత్రూంలో ఒకే కుటుంబానికి చెందిన‌ ముగ్గురి శ‌వాలు

By VNS

హైదరాబాద్‌ నగర పరిధిలోని సతన్‌నగర్‌లో (Sanatnagar) దారుణ ఘటన చోటు చేసుకున్నది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అనుమానాస్పద స్థితిలో (Died In Suspicious Condition) మృతి చెందారు. మృతుల్లో భార్యాభర్తలతో పాటు కొడుకు ఉన్నారు. ఘటన జేక్‌కాలనీలోని ఆకృతి రెసిడెన్సిలో చోటు చేసుకున్నది. మృతులను ఆర్‌ వెంకటేశ్‌ (55), మాధవి (50), హరి (30)గా గుర్తించారు.

...

Read Full Story